Suhas Movie Title Change:’హే భగవాన్ టైటిల్ మార్చాలంటూ సెన్సార్ బోర్డు ఆదేశం
Suhas Movie Title Change: టాలీవుడ్‌లో ఇటీవల సెన్సార్ సమస్యలు నిర్మాతలు, దర్శకులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. సినిమాల కంటెంట్‌తో పాటు టైటిల్స్ విషయంలో కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కఠినంగా వ్యవహరిస్తుండటంతో విడుదల సమయాల్లో అనిశ్చితి నెలకొంటోంది. కొద్దిరోజుల క్రితమే కపుల్ ఫ్రెండ్లీ, వానర సినిమాల టైటిల్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు, పేర్లు మార్చాలని సూచించడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. తాజాగా సుహాస్ నటించిన ‘హే … Continue reading Suhas Movie Title Change:’హే భగవాన్ టైటిల్ మార్చాలంటూ సెన్సార్ బోర్డు ఆదేశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed