Sudeep: మేం అక్కడ నటిస్తున్నా..వాళ్లు కన్నడ చిత్రాల్లో నటించట్లేదు

కన్నడ సినిమా పరిశ్రమకు ఇతర భాషల నుంచి తగినంత మద్దతు లభించడం లేదంటూ ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ (Sudeep) ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ‘మార్క్’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన, ఈ అంశంపై మాట్లాడారు. “నేను వ్యక్తిగతంగా అడిగినా కూడా, ఇతర భాషల స్టార్ హీరోలు మా సినిమాల్లో చిన్న పాత్రలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు” అని సుదీప్ (Sudeep) పేర్కొన్నారు. ఇది పరిశ్రమల మధ్య ఉండాల్సిన సహాయ సహకారాల లోపాన్ని సూచిస్తోందని … Continue reading Sudeep: మేం అక్కడ నటిస్తున్నా..వాళ్లు కన్నడ చిత్రాల్లో నటించట్లేదు