Latest News: SP Balasubrahmanyam: రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ

హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 7.2 అడుగుల బాలు కాంస్య (SP Balasubrahmanyam)విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ సాయంత్రం రవీంద్రభారతిలో 50 మందితో సంగీత విభావరి ఏర్పాటు చేశారు.ఈ సంగీత కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. బాలు గారి స్వరాలు … Continue reading Latest News: SP Balasubrahmanyam: రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ