Latest News: Srinidhi Shetty: తెలుసు క‌దా సినిమా గురించి శ్రీనిధి శెట్టి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు

కేజీఎఫ్‌ సినిమా (KGF movie) తో హీరోయిన్‌గా వెండితెరపై మెరిసి, ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడ బ్యూటీ అయిన ఆమెకు “కేజీఎఫ్” విజయంతో గణనీయమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. యష్ (Yash) సరసన చేసిన ఆ సినిమా ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. Bigg Boss 9: తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఆ తరువాత కొంత … Continue reading Latest News: Srinidhi Shetty: తెలుసు క‌దా సినిమా గురించి శ్రీనిధి శెట్టి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు