Pradeep Ranganathan: ప్రదీప్ కు జోడిగా శ్రీలీల?
టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్లిన నటి శ్రీలీల ఇటీవల ‘పరాశక్తి’ సినిమాతో ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. యువ దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తెరకెక్కించబోయే కొత్త సైన్స్ ఫిక్షన్ సినిమాలో శ్రీలీలను రెండో హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఈ చిత్రంలో మీనాక్షి చౌదరిని ప్రధాన కథానాయికగా ఎంపిక చేయగా, మరో కీలక పాత్ర కోసం శ్రీలీలతో … Continue reading Pradeep Ranganathan: ప్రదీప్ కు జోడిగా శ్రీలీల?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed