News Telugu: Sreeleela: ఒక్కసారిగా స్లిమ్‌గా మారిన యంగ్ హీరోయిన్ శ్రీలీల

టాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న నటి శ్రీలీల (Sreeleela) తన కొత్త లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల ఆమె చాలా సన్నగా మారిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మార్పుపై అభిమానులు ఆశ్చర్యపోతుండగా, శ్రీలీల (sreeleela) స్వయంగా తన స్లిమ్ అవడానికి కారణం వివరించింది. “మునుపు అమ్మమ్మ పంపే అరిసెలు, బజ్జీలు, చెకోడీలు ఏవీ వదిలేదాన్ని కాదు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ తగ్గించి, సరైన ఆహారం తీసుకుంటున్నాను. ఫుడ్ కంట్రోల్ వల్లే నేను ఇలా మారాను” … Continue reading News Telugu: Sreeleela: ఒక్కసారిగా స్లిమ్‌గా మారిన యంగ్ హీరోయిన్ శ్రీలీల