Sreeleela: హీరోయిన్ గానే గుర్తింపు కోరుకుంటున్నా

‘పరాశక్తి’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న నటి శ్రీలీల(Sreeleela) స్పెషల్ సాంగ్స్‌పై తన స్పష్టమైన అభిప్రాయాలను పంచుకున్నారు. కెరీర్ ఆరంభ దశలోనే అలాంటి పాటలు చేయాలనుకుంటే అప్పుడే చేసేదాన్నని తెలిపారు. కానీ హీరోయిన్గా నటిస్తున్న ప్రతి సినిమాలోని ప్రతి పాట(Special songs) ప్రేక్షకులకు ప్రత్యేకంగా అనిపించాలనేదే తన లక్ష్యమని వెల్లడించారు. Read also: OTT: ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే! స్పెషల్ సాంగ్స్ చేయను ఇతర హీరోయిన్ ప్రధాన పాత్రలో ఉన్న సినిమాల్లో … Continue reading Sreeleela: హీరోయిన్ గానే గుర్తింపు కోరుకుంటున్నా