Spirit movie: స్పిరిట్ సినిమా రూమర్లపై వంగా కన్‌ఫర్మేషన్ ఏమన్నారంటే?

ప్రభాస్(prabhas) సందీప్ వంగా(sandeep vanga) కలయికలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్(Spirit movie)’ సినిమా ఇంకా షూటింగ్ మొదలుకాకముందే ఊహాగానాలు హద్దులు దాటుతున్నాయి. రణబీర్ కపూర్, చిరంజీవి, సంజయ్ దత్ వంటి స్టార్‌లు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. అయితే దర్శకుడు సందీప్ వంగా ఈ రూమర్లన్నింటినీ ఖండించారు. త్రిప్తి డిమ్రి(Tripti Dimri) హీరోయిన్‌గా ఎంపిక కావడంతో ఇది ‘అనిమల్’ యూనివర్స్‌కు కొనసాగింపు కాదు, కొత్త కథ, కొత్త ప్రపంచంతో వచ్చే సినిమా … Continue reading Spirit movie: స్పిరిట్ సినిమా రూమర్లపై వంగా కన్‌ఫర్మేషన్ ఏమన్నారంటే?