Spirit: ఫస్ట్ పోస్టర్: ప్రభాస్ మాస్ ఎనర్జీతో సోషల్ మీడియా బ్లాస్ట్

ప్రభాస్ – దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘స్పిరిట్’(Spirit) ఫస్ట్ పోస్టర్ విడుదలతో సోషల్ మీడియా ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. పోస్టర్‌లో ప్రభాస్ కనిపిస్తున్న పవర్‌ఫుల్ లుక్ అభిమానుల్లో భారీ ఎక్స్‌సైట్‌మెంట్‌ను పెంచుతోంది. Read Also: Sankranti movies 2026: స్టార్ హీరోల సినిమాలతో సంక్రాంతి బాక్సాఫీస్ హీట్ సందీప్ వంగా స్టైల్‌లో కొత్త ప్రభాస్ ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల … Continue reading Spirit: ఫస్ట్ పోస్టర్: ప్రభాస్ మాస్ ఎనర్జీతో సోషల్ మీడియా బ్లాస్ట్