Sonam Kapoor: మళ్లీ తల్లి  కాబోతున్న సోనమ్ కపూర్

బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ (Anil Kapoor) కుమార్తె, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్(Sonam Kapoor) రెండోసారి తల్లి కాబోతోంది. వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను సోనమ్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. నిన్న ఆమె సీమంతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు, కొందరు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.  Read Also: Thalapathy Vijay: ఒకే ఫ్రేమ్ లో వైఎస్ జగన్.. కోలీవుడ్ హీరో హాజరైన బాలీవుడ్ స్టార్లు సీమంతం వేడుకలో లెమన్ గ్రీన్ … Continue reading Sonam Kapoor: మళ్లీ తల్లి  కాబోతున్న సోనమ్ కపూర్