Latest News: Sonakshi Sinha: భారీ ఆభరణాలతో యాక్షన్ సీన్లు.. జటాధర కోసం చాలా కష్టపడ్డా

బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. దబాంగ్, రౌడీ రాథోర్, లూటేరా, హాలిడే, వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్‌ (Bollywood) లో సుస్థిరమైన స్థానం ఏర్పరుచుకున్న సోనాక్షి, తన అందం, అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించారు. ఇప్పుడు ఆమె తొలిసారిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. Read Also: Rajasekhar: ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధం: రాజశేఖర్ సుధీర్ బాబు హీరోగా … Continue reading Latest News: Sonakshi Sinha: భారీ ఆభరణాలతో యాక్షన్ సీన్లు.. జటాధర కోసం చాలా కష్టపడ్డా