Latest News: Smriti Irani: దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే (Deepika Padukone) ఇటీవల తన ఇంటర్వ్యూలో ప్రతిపాదించిన “రోజుకు 8 గంటల పని చాలు, దాని మించిన పని మానసిక ఒత్తిడికి దారితీస్తుంది” అనే వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటి స్మృతి ఇరానీ (Smriti Irani) కూడా దీపిక వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read Also:  Sai … Continue reading Latest News: Smriti Irani: దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్