Latest News: OTT: ఓటీటీలోకి శివ‌కార్తికేయ‌న్ సినిమా.. ఎప్పుడంటే?

తమిళ సినీ రంగంలో యువ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan), తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘మదరాసి’ (Madharaasi) సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. గతంలో ‘అమరన్’ (‘Amaran’) వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శివ కార్తికేయన్, ఇప్పుడు ఈ సినిమా ద్వారా మరోసారి తన మార్కెట్‌ ని నిరూపించుకున్నాడు. Bigg Boss 9: వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో మరింత ఆసక్తి గా హౌస్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో … Continue reading Latest News: OTT: ఓటీటీలోకి శివ‌కార్తికేయ‌న్ సినిమా.. ఎప్పుడంటే?