Siva Karthikeyan: ‘పరాశక్తి’ OTT తేదీ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan), టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన భారీ పీరియాడికల్ పొలిటికల్ డ్రామా ‘పరాశక్తి’.పీరియాడికల్ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో రవి మోహన్ (జయం రవి), అధర్వ మురళి ప్రధాన పాత్రలు పోషించారు.టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన పరాశక్తి సినిమా మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. Read Also: … Continue reading Siva Karthikeyan: ‘పరాశక్తి’ OTT తేదీ ఫిక్స్