S Janaki: సింగర్ జానకి కుమారుడు కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ గాయని ఎస్. జానకి (S Janaki) కుమారుడు మురళీకృష్ణ (65) కన్నుమూశారు. ఇవాళ, తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళీకృష్ణ ఆరోగ్యం ఇటీవల మరింత విషమించడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషాద వార్తతో సినీ, సంగీత వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. Read Also: Abishan Jeevinth: ‘విత్ లవ్’ తెలుగు టీజర్ చూసారా? కొన్ని మూవీల్లో … Continue reading S Janaki: సింగర్ జానకి కుమారుడు కన్నుమూత