Singer: అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ పై స్పందించిన గాయని చిన్మయి

ఆధునిక కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లేబ్యాక్ సింగర్‌ (Singer) లలో ఒకరైన అర్జిత్ సింగ్ ఇకపై ప్లేబ్యాక్ సింగింగ్‌కు దూరంగా ఉంటానని ప్రకటించడం సంగీత ప్రియులను భావోద్వేగానికి గురిచేసింది. ఎన్నో మధుర గీతాలతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న అర్జిత్ , ఇకపై కొత్త ప్రాజెక్టులు ఏవీ స్వీకరించబోనని స్పష్టం చేయడంతో ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్లినట్లైంది. Read Also: AR Rahman : రహమాన్ వ్యాఖ్యలు తప్పా? ముఖేష్ రిషి సంచలన స్పందన … Continue reading Singer: అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ పై స్పందించిన గాయని చిన్మయి