Latest News: Shraddha Kapoor: Zootopia మూవీకి శ్రద్ధా వాయిస్ ఓవర్

బాలీవుడ్‌లో తన అందం, నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందిన కథానాయిక శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor) ఇప్పుడు మరో కొత్త కోణంలో ప్రేక్షకులను ఆకట్టుకోబోతుంది. ఈసారి ఆమె తెరపై కనిపించరు, కానీ తెర వెనుక తన గాత్రంతో మాయ చేయబోతుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. Read Also: Bigg Boss 9: రాము రాథోడ్‌ సడెన్‌ సెల్ఫ్‌ ఎలిమినేషన్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన వాల్ట్ డిస్నీ స్టూడియోస్‌ (Walt Disney Studios) రూపొందించిన ‘జూటోపియా’ (Zootopia) యానిమేషన్‌ … Continue reading Latest News: Shraddha Kapoor: Zootopia మూవీకి శ్రద్ధా వాయిస్ ఓవర్