Shivaji: హీరోయిన్ల దుస్తులపై వ్యాఖ్యలకు అనసూయ స్ట్రాంగ్ రిప్లై

Tollywood News: టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ‘దండోరా’ సినిమా ఈవెంట్ వివాదం మరింత తీవ్రతకు చేరింది. హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ(Shivaji) చేసిన వ్యాఖ్యలకు నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. Read Also: Karate Kalyani: శివాజీ వ్యాఖ్యలపై కరాటే కల్యాణి ఏమన్నారంటే? శివాజీ చేసిన “త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నా” వంటి వ్యాఖ్యలకు అనసూయ(Anasuya Bharadwaj) సోషల్ మీడియా ద్వారా స్పందించి, తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఆమె పేర్కొన్నది, … Continue reading Shivaji: హీరోయిన్ల దుస్తులపై వ్యాఖ్యలకు అనసూయ స్ట్రాంగ్ రిప్లై