Latest news: Shiva movie: ‘శివ’లో మోహన్ బాబు  పాత్రను వద్దన్నా ఆర్జీవీ..కారణం

నవంబర్ 14న 4K క్వాలిటీతో శివ మళ్లీ విడుదల తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన శివ(Shiva movie) సినిమా, నాగార్జున కథానాయకుడిగా, రాంగోపాల్ వర్మ(RamGopalVarma) దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా తన కాలంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ క్లాసిక్ చిత్రం అత్యాధునిక 4K టెక్నాలజీతో మెరుగుపరచి, నవంబర్ 14న థియేటర్లలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. Read also: అన్నను చంపి .. ఆపై గర్భిణీ వదినపై అత్యాచారం రౌడీ గణేశ్ పాత్రపై ఆసక్తికర … Continue reading Latest news: Shiva movie: ‘శివ’లో మోహన్ బాబు  పాత్రను వద్దన్నా ఆర్జీవీ..కారణం