Shilpa Shetty: శిల్పా శెట్టిని విచారించిన పోలీసులు

శిల్పా శెట్టి పై ముంబై పోలీసుల సుదీర్ఘ విచారణ బాలీవుడ్ నటి శిల్పా(Shilpa Shetty) శెట్టి రూ. 60 కోట్ల మోసం కేసులో చిక్కుకున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్న ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం అధికారులు ఆమెను నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు. పోలీసులు ఆమె ఇంటికే వెళ్లి విచారణ జరిపి, శిల్పా(Shilpa Shetty) వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.ఈ కేసు వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఫిర్యాదు ఆధారంగా నమోదైంది. ఆయన ఆరోపణల ప్రకారం, 2015 … Continue reading Shilpa Shetty: శిల్పా శెట్టిని విచారించిన పోలీసులు