Sharwanand: ‘నారీ నారీ నడుమ మురారి’ రివ్యూ

శర్వానంద్ క(Sharwanand) థానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ’ సంక్రాంతి సందర్బంగా, ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అనిల్ సుంకర – రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం. కథ గౌతమ్ (శర్వానంద్) వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. తన సహోద్యోగి నిత్య (సాక్షి వైద్య)తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో.. గౌతమ్ గతం … Continue reading Sharwanand: ‘నారీ నారీ నడుమ మురారి’ రివ్యూ