Sharwanand: ఫిబ్రవరి 4 న OTTలోకి ‘నారి నారి నడుమ మురారి’

సంక్రాంతి కానుకగా విడుదలై, విజయం అందుకున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 4 నుండి తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ స్ట్రీమింగ్ కానుంది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. హీరో శర్వానంద్ (Sharwanand), హీరోయిన్లుగా సాక్షీ వైద్య, సంయుక్త, సీనియర్ నటుడు నరేశ్, సత్య, సునీల్, వెన్నెల కిశోర్ తమ … Continue reading Sharwanand: ఫిబ్రవరి 4 న OTTలోకి ‘నారి నారి నడుమ మురారి’