Shambhala Movie: OTTలో కి వచ్చేసిన ‘శంబాల’
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘శంబాల’ (Shambhala Movie). యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా, టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, డిసెంబర్ 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. 12 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 20 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 14 కోట్లకి పైకి నెట్ ను వసూలు చేసింది. చాలా గ్యాప్ తరువాత ఆదిసాయికుమార్ సాధించిన హిట్ … Continue reading Shambhala Movie: OTTలో కి వచ్చేసిన ‘శంబాల’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed