Shah Rukh Khan: ‘జైలర్ 2’లో షారుక్ ఖాన్

సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ విజయంతోనే ఇప్పుడు తెరకెక్కుతున్న ‘జైలర్‌ 2’పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మొదటి పార్ట్ కంటే భారీ స్థాయిలో ‘జైలర్ 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు నెల్సన్. Read Also: Dhurandhar box office : 600 కోట్ల క్లబ్‌లో ధురంధర్.. వంగా రికార్డు బ్రేక్! జైలర్ లో మోహన్ … Continue reading Shah Rukh Khan: ‘జైలర్ 2’లో షారుక్ ఖాన్