Satya: ‘జెట్లీ’ సినిమా గ్లింప్స్ చూసారా?

‘మత్తు వదలరా’ సినిమాతో టాలీవుడ్‌లో ఓ కొత్త తరహా కామెడీకి బీజం వేసిన కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా సాధించిన విజయంతో దర్శకుడు రితేష్ రానా, కమెడియన్ సత్య కలిసి మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈసారి సత్య పూర్తిస్థాయి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జెట్లీ’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.‘మేడిపండు చూడ మేలిమై యుండును..’ అనే … Continue reading Satya: ‘జెట్లీ’ సినిమా గ్లింప్స్ చూసారా?