Sarvam Maya Movie: ఈ నెల 30 నుంచి ఓటీటీలోకి ‘సర్వంమాయా’

మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం ‘సర్వంమాయా’ (Sarvam Maya Movie) ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.‘సర్వంమాయా’ ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైంది. Read Also: Pawan Kalyan: సమ్మర్ లో … Continue reading Sarvam Maya Movie: ఈ నెల 30 నుంచి ఓటీటీలోకి ‘సర్వంమాయా’