Saraswati Movie: దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌

Saraswati Movie: తెలుగు, తమిళ చిత్రసీమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆమె తన తొలి దర్శకత్వ ప్రయత్నంగా ‘సరస్వతి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. Read Also: OTT Records: ‘ధురంధర్’ విధ్వంసం.. 10 రోజుల్లోనే లక్షలాది వ్యూస్! కొత్త ప్రయాణంపై సంతోషం ఈ సందర్భంగా వరలక్ష్మీ తన ఆనందాన్ని పంచుకున్నారు. నటిగా ఎంతో అనుభవం సంపాదించిన తాను, ఇప్పుడు కెమెరా వెనుక … Continue reading Saraswati Movie: దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌