Santosh Shobhan: కపుల్‌ ఫ్రెండ్లీ ట్రైలర్‌ చూసారా!

టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ కాన్సెప్ట్‌లకు మంచి ఆదరణ లభిస్తున్న సమయంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ యాక్టర్ సంతోష్ శోభన్ (Santosh Shobhan), మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ మూవీకి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన … Continue reading Santosh Shobhan: కపుల్‌ ఫ్రెండ్లీ ట్రైలర్‌ చూసారా!