Sankranti movies 2026: స్టార్ హీరోల సినిమాలతో సంక్రాంతి బాక్సాఫీస్ హీట్

Sankranti movies 2026: ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పలు తెలుగు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. జనవరి 9న ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’, అలాగే విజయ్ నటించిన డబ్బింగ్ చిత్రం ‘జన నాయకుడు’ థియేటర్లలో విడుదల కానున్నాయి. Read Also: Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే జనవరి 13న మాస్ మహారాజా … Continue reading Sankranti movies 2026: స్టార్ హీరోల సినిమాలతో సంక్రాంతి బాక్సాఫీస్ హీట్