Sampradayini Suppini Suddapoosani Review: క్రైమ్ కామెడీ వర్కవుట్ అయిందా? సినిమా ఎలా ఉందంటే!

Sampradayini Suppini Suddapoosani Review: టాలీవుడ్ సీనియర్ హీరో శివాజీ, లయ జంటగా నటించిన చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ స్వయంగా నిర్మించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌తో కలిసి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటిలు ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మాస్టర్ రోహన్, శరత్ లోహితాశ్వ, ఆలీ, ధన్‌రాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాస్, కరణ్ తదితరులు నటించారు. ఈ సినిమా … Continue reading Sampradayini Suppini Suddapoosani Review: క్రైమ్ కామెడీ వర్కవుట్ అయిందా? సినిమా ఎలా ఉందంటే!