Latest News: Poonam kaur: సమంత పెళ్లి వేళ.. పూనమ్ పరోక్ష విమర్శలు?

నటి పూనమ్ కౌర్ (Poonam kaur) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. రెండు దశాబ్దాల క్రితం ‘మాయాజాలం’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అడపాదడపా చిత్రాల్లో నటించింది. కానీ సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ, సినీ రాజకీయ సామాజిక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటుంది. పరోక్షంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతుంది. లేటెస్టుగా పూనమ్ … Continue reading Latest News: Poonam kaur: సమంత పెళ్లి వేళ.. పూనమ్ పరోక్ష విమర్శలు?