Latest News: Samantha: సమంత నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చేసింది

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha), కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండటంతో, ఆమె రీఎంట్రీపై అభిమానులలో సందిగ్ధం నెలకొంది.. సినిమాలకు దూరంగా ఉంటున్న స్టార్ హీరోయిన్ సమంత, తన రీఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ అప్డేట్‌ను అధికారికంగా వెల్లడించారు. Kantara 2 box office : కాంతరా 2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ దుమ్ము లేపుతున్న రిషబ్ శెట్టి ఈ నెలలోనే ఈ … Continue reading Latest News: Samantha: సమంత నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చేసింది