Latest News: Samantha- Raj Nidimoru: పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన సమంత

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రాజ్‌ నిడుమోరు (Samantha-Raj Nidimoru)తో సమంత డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంత కాలంగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో రూమర్స్‌ వచ్చాయి. ఇప్పుడు ఆ రూమర్సే నిజమయ్యాయి. సామ్‌-రాజ్‌ (Samantha-Raj Nidimoru) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. Read Also: Andhra King Taluka day 3 collection : రామ్ పోతినేని సినిమా ఇబ్బందుల్లో.. ₹50 కోట్ల లక్ష్యం దూరమేనా? View this … Continue reading Latest News: Samantha- Raj Nidimoru: పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన సమంత