News Telugu: Samantha: నా విడాకులు కొందరికి ఆనందాన్ని ఇచ్చింది: సమంత

Samantha: ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలపై ముక్కుసూటిగా స్పందించారు. విడాకులు తీసుకున్న సమయంలో, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల్లో, కొందరు వ్యక్తులు తన బాధను ఎగతాళి చేసినట్లు ఆమె తెలిపారు. అయితే ఇప్పుడు అలాంటి విమర్శలను పూర్తిగా పట్టించుకోవడం మానేశానని సమంత స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత, “నా జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. నాగ చైతన్య Naga chaitanya) తో విడిపోయినప్పుడు, ఆరోగ్య సమస్యలు … Continue reading News Telugu: Samantha: నా విడాకులు కొందరికి ఆనందాన్ని ఇచ్చింది: సమంత