Samantha: ‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

స్టార్ హీరోయిన్ సమంత (Samantha), లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీలో నటిస్తూ సుదీర్ఘ విరామం అనంతరం ఆమె బిగ్ స్క్రీన్‌పై రీఎంట్రీ ఇవ్వనుంది. సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). తాజాగా ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఓపక్క ఫ్యామిలీ, మరోపక్క యాక్షన్ ఎలిమెంట్స్ తో అదరగొట్టేసింది సమంత. Read Also: The Raja Saab: ‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా యాక్షన్ … Continue reading Samantha: ‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్