Samantha: నెగెటివిటీపై సమంత ఫైర్.. “బ్లాక్ లిస్టులో పెడతా”

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 22న (ఆదివారం) చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఈ వేసవి కానుకగా మే 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. Read Also: TPCC Chief: మహేష్ గౌడ్‌కు విజయ్-రష్మిక పెళ్లి ఆహ్వానం సంచలన వ్యాఖ్యలు సినిమా … Continue reading Samantha: నెగెటివిటీపై సమంత ఫైర్.. “బ్లాక్ లిస్టులో పెడతా”