Salman Khan: సల్మాన్ ఖాన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిరంజీవి

హీరో సల్మాన్ ఖాన్ నేడు డిసెంబరు 27 తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో టాలీవుడ్ (Salman Khan) మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడు సల్మాన్ ఖాన్‌కు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. సల్లూ భాయ్.. ఈ ఏడాది మీకు అంతులేని ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మీరు అర్హులైన ప్రేమను అందించాలని కోరుకుంటున్నాను. మీరు తెరపై లక్షలాది మందికే కాదు, మాలాంటి స్నేహితులకు కూడా … Continue reading Salman Khan: సల్మాన్ ఖాన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిరంజీవి