Sai Pallavi: ‘ఏక్ దిన్’ ఫస్ట్ లుక్ విడుదల

ప్రముఖ నటి సాయి పల్లవి (Sai Pallavi) హిందీ సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ఏక్ దిన్’ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. గురువారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేయగానే, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి..ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను ఒక థాయ్ సినిమా నుంచి అచ్చుగుద్దినట్టు కాపీ కొట్టారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.ఈ చిత్రం ఒక థాయ్ సినిమాకు అధికారిక రీమేక్ … Continue reading Sai Pallavi: ‘ఏక్ దిన్’ ఫస్ట్ లుక్ విడుదల