Sai Pallavi: సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ సినిమాలో సాయి పల్లవి

సౌత్ ఇండియా ‘లేడీ పవర్ స్టార్’ సాయి పల్లవి(Sai Pallavi) కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, సూపర్ స్టార్ రజినీకాంత్ తన 173వ సినిమాలో సాయి పల్లవికి ఒక కీలక పాత్ర ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాపై సినీ వర్గాల్లో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. Read Also: Chiranjeevi: క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు కమల్ హాసన్ నిర్మాణంలో.. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని విశ్వనటుడు కమల్ హాసన్(Kamal … Continue reading Sai Pallavi: సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ సినిమాలో సాయి పల్లవి