Latest news: Sachin Sanghvi: బాలీవుడ్ సింగర్‌పై మహిళా గాయని ఫిర్యాదు

ప్రముఖ బాలీవుడ్ (Bollywood) గాయకుడు, సంగీత దర్శకుడు సచిన్ సంఘ్వీ పై లైంగిక దాడి కేసు నమోదైంది. ముంబైకి చెందిన ఓ గాయని ఇచ్చిన ఫిర్యాదు(Sachin Sanghvi) మేరకు విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి, కెరీర్‌లో సహాయం చేస్తానని చెప్పి తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు, సచిన్ సంఘ్వీకి గతేడాది … Continue reading Latest news: Sachin Sanghvi: బాలీవుడ్ సింగర్‌పై మహిళా గాయని ఫిర్యాదు