Saayaara Movie: బాలీవుడ్ బాక్సాఫీస్ సంచలనం .. ₹570 కోట్ల వసూళ్లతో రికార్డు!
Saayaara Movie: 2025 జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సైయారా’ (Saayaara) చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని నమోదు చేసి, గతేడాది బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన ఈ అందమైన ప్రేమకావ్యం, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం కేవలం భారతదేశంలోనే ₹329 కోట్ల భారీ వసూళ్లను సాధించగా, ఓవర్సీస్ మార్కెట్‌లో 19.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. వెరసి ప్రపంచవ్యాప్తంగా ₹570 … Continue reading Saayaara Movie: బాలీవుడ్ బాక్సాఫీస్ సంచలనం .. ₹570 కోట్ల వసూళ్లతో రికార్డు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed