Latest News: Rukmini Vasant: రుక్మిణి లేటెస్ట్ పిక్స్..

రుక్మిణి వసంత్ (Rukmini Vasant) ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. రుక్మిణి వసంత్ (Rukmini Vasant) సినిమాలపై ఉన్న ఇట్రస్ట్‌తో మోడలింగ్ లోకి అడుగు పెట్టి, చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడ మూవీ బీర్బల్ ట్రైయాలజీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత హిందీలో అప్ స్టార్ట్స్ అనే మూవీతో అరగేట్రం చేసింది. … Continue reading Latest News: Rukmini Vasant: రుక్మిణి లేటెస్ట్ పిక్స్..