Roshan: ఈ నెల 29న OTTలోకి ‘ఛాంపియన్’

యంగ్ హీరో రోషన్(Roshan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఛాంపియన్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మంచి చర్చను రేకెత్తించిన ఈ మూవీ, జనవరి 29 నుంచి Netflix వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో రోషన్‌కు జోడీగా యువ నటి అనస్వర రాజన్ నటించి ఆకట్టుకున్నారు. స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం … Continue reading Roshan: ఈ నెల 29న OTTలోకి ‘ఛాంపియన్’