Dhurandhar Movie: ధురంధర్‌పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar Movie) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన సమీక్షను పంచుకున్నారు. ‘ధురంధర్’ (Dhurandhar Movie) ఒక సాధారణ సినిమా కాదని, భారతీయ సినీ చరిత్రలో ఇదొక క్వాంటం లీప్ … Continue reading Dhurandhar Movie: ధురంధర్‌పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed