Revolver Rita: ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘రివాల్వర్ రీటా’

టాలీవుడ్ నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘రివాల్వర్ రీటా’ (Revolver Rita). జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోగా, ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. Read Also: … Continue reading Revolver Rita: ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘రివాల్వర్ రీటా’