News Telugu: Renu Desai: నేను బాధ్యత లేని తల్లిని కాదు: రేణు దేశాయ్

Renu Desai: కొద్ది రోజులుగా తాను సన్యాసం స్వీకరించబోతున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై నటి రేణు దేశాయ్ (Renu desai) స్పందించారు. తాను చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేస్తున్నారని, అది కేవలం సరదాగా అన్న వ్యాఖ్య మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన “భవిష్యత్ ప్లాన్ ఏమిటి?” అన్న ప్రశ్నకు తాను నవ్వుతూ “సన్యాసం తీసుకుంటా” అని చెప్పానని వివరించారు. అయితే, ఆ జోక్‌ను కొన్ని … Continue reading News Telugu: Renu Desai: నేను బాధ్యత లేని తల్లిని కాదు: రేణు దేశాయ్