Latest News: Rhea Chakraborty: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తికి ఊరట

బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు (Bombay High Court) కీలక ఉపశమనం కల్పించింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మృతితో సంబంధం ఉన్న కేసులో ఆమెపై గతంలో విధించిన కొన్ని కఠినమైన షరతులను న్యాయస్థానం సడలించింది. GV Prakash: జీవీ ప్రకాశ్-సైంధవి జంటకు అధికారికంగా విడాకులు ముఖ్యంగా, రియా (Rhea Chakraborty) కు సంబంధించిన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కి ఆదేశాలు జారీ చేసింది.సుశాంత్ … Continue reading Latest News: Rhea Chakraborty: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తికి ఊరట