Rebel Saab Song: ‘రాజా సాబ్’ నుంచి ‘రెబల్ సాబ్’ సాంగ్ రిలీజ్..

ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలోని తొలి పాట ‘రెబల్ సాబ్’(Rebel Saab Song)ను హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌లో అభిమానుల హర్షాతిరేక నడుమ విడుదల చేశారు. తమన్ రూపొందించిన ఈ ఎనర్జిటిక్ మాస్ సాంగ్‌లో ప్రభాస్ స్టైల్, డ్యాన్స్ మూవ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పాట రిలీజ్‌తోనే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈవెంట్ సందర్భంగా థియేటర్ బయట నుంచి లోపల వరకూ అభిమానుల సందడి కనిపించింది. బిగ్ స్క్రీన్‌పై పాట మొదలయ్యడంతో ప్రభాస్(Prabhas) అభిమానులు … Continue reading Rebel Saab Song: ‘రాజా సాబ్’ నుంచి ‘రెబల్ సాబ్’ సాంగ్ రిలీజ్..