Latest News: Rajasekhar: ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధం: రాజశేఖర్

సీనియర్‌ నటుడు రాజశేఖర్ (Rajasekhar) తన సినీ ప్రయాణంలో దాదాపు వంద చిత్రాలను పూర్తి చేసినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ఇకపై ఎలాంటి పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇటీవల హీరో శర్వానంద్ నటించిన ‘బైకర్‌’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న రాజశేఖర్‌ తన కెరీర్‌ గురించి పంచుకున్నారు. Read Also: Tabitha: సుకుమార్ భార్య తబిత నిర్మాతగా రంగప్రవేశం రాజశేఖర్ (Rajasekhar) మాట్లాడుతూ, “నాకు ఖాళీగా ఉండటం అస్సలు … Continue reading Latest News: Rajasekhar: ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధం: రాజశేఖర్