Latest News: Rashmika Mandanna: కొరియన్ డ్రామాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నా: రష్మిక

దేశవ్యాప్తంగా ‘నేషనల్ క్రష్’గా పేరుగాంచిన, బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna), వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ, తన ప్రత్యేక నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన రష్మిక ఇప్పుడు కొరియన్ డ్రామాలు (K-Dramas) పట్ల తన ప్రేమను వ్యక్తం చేశారు. తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read Also: Bigg Boss 9: సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా కొరియన్ డ్రామాల్లో నటించే అవకాశం … Continue reading Latest News: Rashmika Mandanna: కొరియన్ డ్రామాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నా: రష్మిక